A Child In Diapers Plays Proffesional Cricket Shots || Oneindia Telugu

2019-11-12 1

A Child In Diapers Plays Natural Cricket Shots,Reminds Steve Smith And Sachin Tendulkar.
#michaelvaughan
#england
#cricket
#foxcricket
#sachintendulkar
#stevesmith
#kidplayingcricket
#sportsnews

క్రికెట్ జెంటిల్మెన్ గేమ్. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ వీడియోలో నాలుగేళ్లు కూడా నిండని ఓ బుడతడు ముచ్చటైన షాట్లు ఆడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.వివరాల్లోకివెళితే ఫాక్స్‌ క్రికెట్‌ సంస్థ తమ ట్విటర్‌ ఖాతాలో ఒక వీడియో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో రెడ్ కలర్ టీషర్టు, డైపర్‌ ధరించిన ఓ బుడతడు బ్యాట్ పట్టుకుని ఇంట్లో క్రికెట్‌ ఆడుతున్నాడు. ఆ వీడియోని పోస్టు చేసిన ఫాక్స్ క్రికెట్ సంస్థ "ఇప్పటికీ డైపర్లు వేసుకుంటున్నాడు... బ్యాటింగ్ టెక్నిక్ మాత్రం క్లబ్ క్రికెటర్లను మించి ఉంది" అంటూ కామెంట్ పెట్టింది.